మజిలీ చిత్రంలో నాగచైతన్య తో లిప్ లాక్ ఇస్తూ సంచలనం సృష్టించిన భామ దివ్యంకా కౌశిక్ . తాజాగా ఈ భామ మీడియా ముందుకు వచ్చి మజిలీ చిత్ర విశేషాలను వెల్లడించింది . నాగచైతన్య , సమంత , దివ్యంకా కౌశిక్ నటించిన మజిలీ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఢిల్లీ కి చెందిన ఈ భామ పలు యాడ్స్ లలో నటించింది . ఫెయిర్ అండ్ లవ్లీ తో పాటుగా హీరో హోండా యాడ్ లలో నటించిన ఈ భామని మజిలీ కోసం టాలీవుడ్ కు తీసుకొచ్చారు శివ నిర్వాణ .

తమిళంలో సిద్దార్ట్ హీరోగా ఓ సినిమా చేస్తున్నానని , అయితే మజిలీ మాత్రమే రిలీజ్ అవుతున్న నా మొదటి సినిమా అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది . అంతేకాదు నాగచైతన్య , సమంత లు చాలామంచి వారని ....... మంచి సలహాలు ఇచ్చారని , ఇక నాగచైతన్యతో నటించడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని అంటోంది . అంతేగా .... అంతేగా ..... చైతూ కు లిప్ లాక్ ఇచ్చి మజా ఆస్వాదించిందిగా .

#DivyankaKaushik #Majili

మజిలీ పై ఆశలు పెట్టుకున్న లిప్ లాక్ భామ | Divyanka Kaushik | Majili - Tollywood

Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/